ShareChat
click to see wallet page
నీవేం చేయలేవని అంతా ఎగతాళి చేస్తున్న టైంలో ఏదైనా గొప్పది సాధిస్తే.. నా స్టోరీ అలాంటిదే! #🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 - ShareChat
Success Journey: నీవేం చేయలేవని అంతా ఎగతాళి చేస్తున్న టైంలో ఏదైనా గొప్పది సాధిస్తే.. నా స్టోరీ అలాంటిదే!
ఈ ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, జీవితంలో మీరు ఏమీ చేయలేరని అనిపించినప్పుడు.. సరిగ్గా ఇలాంటి పరిస్థితిల్లో మీరు ఏదైనా గొప్పది సాధిస్తే అందరూ నోరు మూసుకుని పడిఉంటారు. ఓ రెడ్డిట్ యూజర్ సోషల్ మీడియాలో అలాంటి ఓ విజయగాథను షేర్ చేశాడు. ఈ పోస్టులో అతడు చెప్పిన విషయాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి..

More like this