Video: గర్భిణి అని కూడా చూడకుండా..
పట్నా మెరైన్ డ్రైవ్ వద్ద గర్భిణితో పోలీసులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 12వేల చలాన్ ఉందని స్కూటర్ను సీజ్ చేసి PSకు తరలిస్తుండగా మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఓ పోలీసు ఆమెను తోసుకుంటూ బండిని ముందుకు పోనిచ్చాడు. ఈక్రమంలో స్కూటీ తన పొట్టకు తగిలిందని మహిళ వాపోయారు. గర్భిణితో దురుసుగా ప్రవర్తించిన పోలీసును సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #💬నవంబర్ 20th ముఖ్యాంశాలు🗞️ #💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️
00:50
