#📺బిగ్ బాస్👁
బిగ్ బాస్ షో ను పూర్తిగా నిలిపివేయాలి కచ్చితంగా ఇది చూసి అడ పిల్లలు, చిన్న పిల్లల జీవితాలు నాశనం అవుతాయి కొద్ది మంది ఆనందాల కోసం ఇలా ప్రజల జీవితాలను నాశనం చేయొద్దు, ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టారు ఇక నిలుపుదల యే తరువాయి. #📖బిజినెస్ #✌️నేటి నా స్టేటస్ #షేర్ చాట్ బజార్👍 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్