ShareChat
click to see wallet page
ఎంగేజ్మెంట్ చేసుకున్న స్మృతి మంధాన! ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఉమెన్స్ టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె తోటి క్రికెటర్లతో కలిసి చేసిన ఓ వీడియోను SMలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇందులో స్మృతి ఎంగేజ్మెంట్ రింగ్ను చూపించడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్తో స్మృతి కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ - ShareChat
00:39

More like this