ShareChat
click to see wallet page
#ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న AIS (ఆల్ ఇండియా సర్వీసెస్) అధికారులు అంటే IAS, IPS & IFS అధికారుల నివాస సముదాయాలు రెడీ అయిపోతున్నాయి !! 6 టవర్లు, ఒక్కో టవర్ 12 అంతస్తులతో, మొత్తం 144 ఫ్లాట్లతో అన్ని సదుపాయాలు, అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభానికి సిద్దమౌతున్నాయి !! రాష్ట్రంలో సుమారుగా మొత్తం 500 మంది వరకు IAS, IPS & IFS అధికారులు ఉన్నారు... ఒక్కో AIS అధికారి మీదా ప్రభుత్వం సగటున సుమారుగా ఏడాదికి (బేసిక్ పే మీద 24% HRA) 2,88,000/- ఖర్చు చేస్తోంది ! వీటితో పాటు గ్రూప్ 1 అధికారుల, గ్రూప్ D ఉద్యోగుల, మినిస్టర్స్, ఎమ్మెల్యే & ఎమ్మెల్సీల మరియు హైకోర్ట్ జడ్జీల క్వార్టర్స్ కూడా పూర్తయిపోతే... ఏటా HRA రూపంలో కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది ! వీటినే... కమ్మరావతి అని, 29 గ్రామాల అభివృద్ధి మాత్రమే అని ఏవేవో సోల్లుకతలు చెప్పి ఆపేశాడు జగన్ !! #🟡తెలుగుదేశం పార్టీ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #🟢వై.యస్.జగన్ #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
00:49

More like this