#🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #Sri Varaha Swamy #🕉️ శ్రీ ఆది వరాహ స్వామి 🙏 #@ మన సంస్కృతి @
8 వ శతాబ్దానికి చెందిన భూమిని ఉద్దరిస్తున్న శ్రీ వరాహస్వామి వారి విగ్రహం
(ఈ విగ్రహం దుర్గా విష్ణు దేవాలయం, ఐహోళె, కర్ణాటక).
ఈ విగ్రహములో గెలీలియో కంటే 800 సంవత్సరాల క్రితమే భూమిని గుండ్రంగా చూపించిన భారతీయ శిల్పులు. సనాతన హిందువులు కన్నా ఏ విదేశీ సైంటిస్టూ కూడా తక్కువే కదా !!?
Source: https://tinyurl.com/y57kzc6y
