#helping
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (13-10-2025)*
*నెల్లూరు జిల్లా,శ్రీహరికోటకు చెందిన PJ భరత్ చంద్ర గారి జన్మదినం సందర్భంగా...*
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*అనాధల,వృద్దుల ఆకలి తీర్చాలనే మంచి మనసుతో ఎవరూ లేని వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకులకు,నిరు పేదలకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమం ద్వారా ఘనంగా జరుపుకోవడం జరిగింది.*
🌸 ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న *భరత్ చంద్ర గారు* ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనుసుపూర్తిగా కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరపున *జన్మదిన శుభాకాంక్షలు* తెలుపుతూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము....🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఆర్గనైజేషన్ సభ్యులు....*
దేవరపల్లి చంద్రశేఖర్,
చాట్రగడ్డ అనిల్,
గరికముక్కల మూర్ధ,
ఇత్తడి వినయ్,
గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగినది.

