ShareChat
click to see wallet page
మనం ఆయనను వెదకాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు, సాధారణంగా కాదు, అర్ధ హృదయంతో కాదు, మన పూర్ణ హృదయంతో, ఆయనను వెదకాలి. ఆయనను హృదయపూర్వకంగా వెదకడం అంటే ఆయనకు మన పూర్ణ హృదయముతోను, మన ప్రేమ, మన శక్తి మరియు మన సమయాన్ని ఇవ్వడం. #✝జీసస్ #✝యేసయ్య కృప🕊 #📕బైబిల్ వాక్యాలు
✝జీసస్ - 2025 Oct २१ మీరు Tue నన్ను [ వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో| నన్ను గూర్చి విచారణ [ ~ ನನ್ನ చేయునెడల మీరు కనుగొందురు: యిర్మీయా 29:13 2025 Oct २१ మీరు Tue నన్ను [ వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో| నన్ను గూర్చి విచారణ [ ~ ನನ್ನ చేయునెడల మీరు కనుగొందురు: యిర్మీయా 29:13 - ShareChat

More like this