#✝జీసస్ #📀యేసయ్య కీర్తనలు🎙 #యేసయ్య ప్రేమ ##jesus #యేసయ్యకృప 5:14
అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా
యోహాను 5:15
వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.