ShareChat
click to see wallet page
#😱కొండెక్కిన కోడి గుడ్డు ధర.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ #✌️నేటి నా స్టేటస్ #😇My Status #📰ఈరోజు అప్‌డేట్స్
😱కొండెక్కిన కోడి గుడ్డు ధర.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు - మరోవైపు; కార్తీక మాసం ముగిసిందని మార్కెట్లకు వెళ్లిన నాన్వెజ్లవర్స్ కు ఎగ్ స్ట్రోక్ తగిలింది తెలుగు కోడిగుడ్లు ధరలు గుట్టు చప్పుడు కాకుండా పెరిగిపోయాయి: రిటైల్ మార్కెట్ ఒక్కో గుడ్డు డిమాండ్ను బట్టి 8 రూపాయలు అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు: వెజిటబుల్స్ ధరలతో కలవర పడుతుంటే గుడ్డు కూడా గుభేల్ మనిపించడం సామాన్యుడికి భారంగా మారింది: హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో . మార్కెట్ వర్గాలు . 673కు చేరింది: దీనికి వివిధ కారణాలను చెబుతున్నాయి ఉత్తర భారతంలో చలితో గుడ్ల వినియోగం . బాగా పెరిగింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి . ఎగుమతులు ఊపందుకున్నాయి ఇటీవల ఏపీ; . అక్కడికి ತಲಂಗೌಣಲ್ పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి . వ్యాధులతో  తగ్గింది దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందని. పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి: మరోవైపు; కార్తీక మాసం ముగిసిందని మార్కెట్లకు వెళ్లిన నాన్వెజ్లవర్స్ కు ఎగ్ స్ట్రోక్ తగిలింది తెలుగు కోడిగుడ్లు ధరలు గుట్టు చప్పుడు కాకుండా పెరిగిపోయాయి: రిటైల్ మార్కెట్ ఒక్కో గుడ్డు డిమాండ్ను బట్టి 8 రూపాయలు అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు: వెజిటబుల్స్ ధరలతో కలవర పడుతుంటే గుడ్డు కూడా గుభేల్ మనిపించడం సామాన్యుడికి భారంగా మారింది: హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో . మార్కెట్ వర్గాలు . 673కు చేరింది: దీనికి వివిధ కారణాలను చెబుతున్నాయి ఉత్తర భారతంలో చలితో గుడ్ల వినియోగం . బాగా పెరిగింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి . ఎగుమతులు ఊపందుకున్నాయి ఇటీవల ఏపీ; . అక్కడికి ತಲಂಗೌಣಲ್ పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి . వ్యాధులతో  తగ్గింది దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందని. పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి: - ShareChat

More like this