#😭ఘోర ప్రమాదం దగ్ధమైన బస్సు..పలువురు ప్రయాణికులు మృతి #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬 #👉నేరాలు - ఘోరాలు🚨 హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

