ShareChat
click to see wallet page
మొంథా తుపానును ఎదుర్కోడానికి కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తతో పని చేయాలి. - ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. - తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. - గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో సైతం వైద్యం అందేలా చూడాలి. - పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి. - పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి. కాకినాడ ఇంచార్జి మంత్రి పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు, ఎస్పీ బిందు మాధవ్ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపిన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #CycloneMontha #Pawankalyan #Kakinada #AndhraPradesh #Telangana #Janasenapartytelangana #JanaSenaParty # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🌧వర్షాకాలం స్టేటస్🤗 #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🌊మన కోస్తాంధ్ర
🟥జనసేన - మొంథా తుమెనును ఎదుర్క్కోదునికి [0NTHD HDDTT DNDWDHND DPLTISH కాకినండ పీని చేయాలి ಜಿಲ್ಲಾ ప్రీమత Cogवoio పాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి: తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు . తరలించాలి: బాలింతలు, వృద్ధులు; రోగులను గుర్తించి సురక్షిత ಗಲ್ಫಿಣಿಲು : ప్రాంతాల్లోసైతం వైద్యం అందేలా చూడాలి: పునరావాస కేంద్రాల్లో ఆహారం; రక్షిత తాగునీరు, పాలు; జాౌషధాలు సిద్ధం చేసుకోవాలి: పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి:. కాకినాడ ఇంచార్జి మంత్రి పి నారాయణ గారు స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ గారు; జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు ఎస్పీ బిందు మాధవ్ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్ కళ్యాణ్ గారు IJANASENAPARTY మొంథా తుమెనును ఎదుర్క్కోదునికి [0NTHD HDDTT DNDWDHND DPLTISH కాకినండ పీని చేయాలి ಜಿಲ್ಲಾ ప్రీమత Cogवoio పాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి: తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు . తరలించాలి: బాలింతలు, వృద్ధులు; రోగులను గుర్తించి సురక్షిత ಗಲ್ಫಿಣಿಲು : ప్రాంతాల్లోసైతం వైద్యం అందేలా చూడాలి: పునరావాస కేంద్రాల్లో ఆహారం; రక్షిత తాగునీరు, పాలు; జాౌషధాలు సిద్ధం చేసుకోవాలి: పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి:. కాకినాడ ఇంచార్జి మంత్రి పి నారాయణ గారు స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ గారు; జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు ఎస్పీ బిందు మాధవ్ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్ కళ్యాణ్ గారు IJANASENAPARTY - ShareChat

More like this