Shocking Video: సికింద్రాబాద్‌లో బైక్ నడిపిన ఇద్దరు మైనర్ పిల్లలు.. రెప్పపాటులో ఘోరం! వీడియో
Minor boy died after falling under a van wheel in Secunderabad: ఓ మైనర్ పిల్లడి డ్రైవింగ్ ముచ్చట ఓ మైనర్ బాలుడి ప్రాణలు తీసింది. ఎంజీ రోడ్డులో ఇద్దరు మైనర్ బాలుళ్ళు బైక్ పై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన డీసీఏం వ్యాన్ వారిని బలంగా ఢీ కోట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు మైనర్ బాలురుల్లో, బైక్ వెనుక కుర్చున్న..