Digital Gold: బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారా? ఫోన్‌పేలో ఇలా చేయండి చాలు!
బంగారం కొనాలని అందరికీ ఉంటుంది. అయితే పెరుగుతున్న గోల్డ్ రేట్లను దృష్టిలో ఉంచుకుని చాలామంది వెనకడుగు వేస్తారు. అయితే బంగారం రేట్లతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంత ఉంటే అంత మొత్తంతో బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.