_ ఈరోజు 13.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం సతివాడ గ్రామంలో మాజీ సర్పంచ్ గంగు ప్రభాకర్ గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు..._*
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
