💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ అనేది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, దేవునియందు మనకున్న నిరీక్షణ మనలను ఎప్పటికీ సిగ్గుపరచదు, విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము నిరీక్షణ ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవునిని నమ్మెను అతని నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు ఈరోజు నీ జీవితంలో నిరీక్షించడానికి ఆధారము లేదా..? అయితే ఒకసారి అబ్రహామును జ్ఞాపకము చేసుకో అదే నిరీక్షణ కలిగి ఉండు నీ నిరీక్షణ నిన్ను ఎంత మాత్రమూ సిగ్గుపరచదు!*👈
🤝 *దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్

