ShareChat
click to see wallet page
#helping 🌹🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌹🌷 YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (17-10-2025)* *టంగుటూరు గ్రామానికి చెందిన చక్క రామ సుధాకర్ & విజయ కుమారి(steel shop,kondepi road,tangutur)గార్ల కుమారుడు కీ"శే చక్క కృష్ణ సందీప్ గారి జయంతి సంధర్భంగా... జ్ఞాపకాలను స్మరించుకొని టంగుటూరు నుండి ఒంగోలు వరకు ఆయా ప్రాంతాల్లో మరియు జాతీయ రహదారి ప్రక్కన షెల్టర్లలో ఉండే ఎవరూ లేని ఆకలితో ఉండే అనాధలకు,యాచకులకు,వృద్దులకు,మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది.* 🌸ఈ రోజు *కీ"శే చక్క కృష్ణ సందీప్ గారి* జయంతి సంధర్భంగా అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* 𝒀 𝑯 𝑶 తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ, శెట్టి ప్రభాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
helping - ShareChat

More like this