ShareChat
click to see wallet page
#💞Good morning💞 #🌅శుభోదయం #💖నా యేసయ్య ప్రేమ #బైబిల్ వాక్యం #అనుదిన వాగ్దానం 02/10/2025 - *GOD WHO WIPES AWAY TEARS* - " HE WILL SWALLOW UP DEATH IN VICTORY & THE LORD GOD WILL WIPE AWAY TEARS FROM OFF ALL FACES & THE REBUKE OF HIS PEOPLE SHALL BE TAKE AWAY FROM OFF ALL THE DEATH " - ISAIAH 25 : 8. MAY GOD BLESS YOU ABUNDANTLY. PLEASE PRAY FOR INDIA. MAY GOD BLESS INDIA ABUNDANTLY. 02/10/2025 - *కన్నీటిని తుడిచే దేవుడు* - " మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేసెను. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది భాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును " - యెషయా 25 : 8. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక. దయచేసి భారతావని కొరకు ప్రార్ధించ మనవి. దేవుడు భారత దేశాన్ని బహుగా దీవించును గాక.

More like this