ShareChat
click to see wallet page
#చంద్ర గ్రహణం సమయంలో ఏమి చేయాలి తెలుసా? #✨️🌱🙏సంపూర్ణ చంద్ర గ్రహణం సెప్టెంబర్ 07 రోజున ✨️🌱🙏 #🌔🌒సంపూర్ణ చంద్ర గ్రహణం వేల🌒🌔 #🎎🌚సంపూర్ణ చంద్ర గ్రహణం🌞🌒🌝 #సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ సెప్టెంబర్ 7వ తేదీన అనగా ఈరోజు సంభవించే చంద్రగ్రహణం అత్యంత శక్తివంతమైనది. చంద్రగ్రహణం పట్టు స్నానము విడుపు స్నానం చేసేవారు జపించవలసిన మంత్రo. 1) మేష రాశి వారు (ఓం హం హనుమతయే నమః )అనే మంత్రాన్ని జపించవలెను. 2) వృషభ రాశి వారు (ఓం నమో భగవతే వాసుదేవాయ) అనే మంత్రాన్ని జపించవలెను. 3) మిధున రాశి వారు ( ఓం అనంతయే నమః) అనే మంత్రాన్ని జపించవలెను. 4) కర్కాటక రాశి వారు (హరే రామ హరే రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే) అనే మంత్రాన్ని జపించవలెను. 5) సింహ రాశి వారు (శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని జపించవలెను.) 6) కన్యారాశి వారు (ఓం గం గణపతయే నమః) అనే మంత్రాన్ని జపించవలెను. 7) తులా రాశి వారు ( ఓం క్లీం కృష్ణాయ నమః) అనే మంత్రాన్ని జపించవలెను. 8) వృశ్చిక రాశి వారు (ఓం నమ:శివాయ) అనే మంత్రాన్ని పఠించవలెను. 9) ధనుస్సు రాశి వారు (ఓం ధన్వంతరయై నమః) అనే మంత్రాన్ని పఠించవలెను. 10) మకర రాశి వారు ( ఓం కాలభైరవాయ నమః) అనే మంత్రాన్ని జపించవలెను. 11) కుంభ రాశి వారు (ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారికమివ బంధనాన్ మృత్యోర్మి క్షీయ మామ్రుతాత్) అనే మంత్రాన్ని జపించవలెను. 12) మీన రాశి వారు ఓం స్రం శ్రీం స్రమ్ సహ చంద్రమసేనమః. ఈ మంత్రాలను ఏ రాశి వారు ఆ రాశి వారికి సంబంధించిన మంత్రాన్ని తీసుకొని గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి జపించడం వలన చాలా చాలా మంచి ఫలితాలు ఆయా రాశుల వారికి లభించును.
చంద్ర గ్రహణం సమయంలో ఏమి చేయాలి తెలుసా? - ShareChat

More like this