ShareChat
click to see wallet page
#helping YOUTH HELPING ORGANIZATION *ఈ రోజు (12-10-2025)* *టంగుటూరు మండలం,జమ్మలపాలెం గ్రామానికి చెందిన కీ.శే కొత్తపల్లి యలమంద గారి 13వ వర్ధంతి సంధర్భంగా రోడ్ల ప్రక్కన షెల్టర్లలో ఆకలితో ఉండే అనాధలకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు,నిరుపేదలకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది.* 👉 *కీ.శే కొత్తపల్లి యలమంద గారి* జ్ఞాపకాలను స్మరించుకొని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అనాధల,వృద్ధుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన కుమారుడు *కొత్తపల్లి రవితేజ గారికి* మరియు *కుటుంబ సభ్యులకు* ఆర్గనైజేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత -👉 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు*...* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ తదతరులు పాల్గొనడం జరిగినది.
helping - నిలిచిపానాన్ట  ٥٥7 92941 నిలిచిపానాన్ట  ٥٥7 92941 - ShareChat

More like this