మొన్న గీతాంజలి , నిన్న బెండపూడి బడి పిల్లలు , నేడు మరొక మహిళా కండక్టర్...!
ఇదేమి విజన్ బాబు..?
మీరు ప్రతిపక్షంలో ఉండగా... గీతాంజలి అనే మహిళ.... "జగన్ పాలనలో నాకు ఇంటి పట్టా వచ్చింది... "అని ఆనందంగా చెప్పినందుకు .. ఆమెను సోషల్ మీడియా వేదికగా వేధించి , ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకులయ్యారు
బెండపూడి ప్రభుత్వ బడిలో చదువుకున్న పేద అమ్మాయిలు... చక్కగా ఇంగ్లీషులో మాట్లాడితే... వారిని కూడా మీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ,
బుల్లి తెర వేదికగా మరికొందరు సైకోలు తీవ్రంగా కించపరిచారు
ఇప్పుడు . మీరు అధికారంలో ఉండగా.... "ఉచిత బస్సులు అరకొరగా ఉండడం మా చావులకు వచ్చిందని , బస్సులలో రద్దీని , మహిళల గొడవలను చూడలేకపోతున్నామంటూ, మాకు మనశ్శాంతి లేదంటూ" ...ఒక మహిళా కండక్టర్ తన గోడును చెప్పుకుంటే ...ఆమెను మీ ప్రభుత్వం వేధించడం ఏమైనా బాగుందా...?
మీరు ప్రతిపక్షంలో ఉన్నా , అధికారంలో ఉన్నా.. ఇలా మహిళలను ఇంత చిన్నచూపు చూడడం ఏమైనా బాగుందా బాబు..?
ఇక రాష్ట్రంలో ... కూటమి అధికారం చేపట్టిన గత ఏడాదిన్నర కాలంలో ...మహిళలపై జరిగిన దాడులు , అత్యాచారాలు , హింస ఇవన్నీ లెక్కలేనన్ని ఉన్నాయి
#BanTDPSaveAP
#CBNfailedCM
#vangalapudianitha
#PawanKalyan
