Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!
బిగ్‌బాస్ హౌస్‌లో పచ్చళ్ల పాప (రమ్య మోక్ష) తనదైన మార్క్ చూపిస్తుంది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య.. నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది. రెండురోజులుగా రీతూ గురించి డీమాన్‌కి రమ్య నెగెటివ్‌గా చెప్తుంది. తన వల్లే నీ గేమ్ పోతుంది.. నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్‌కి చెప్పింది రమ్య. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌లో తన మనసులో మాట బయటపెట్టేసింది. డీమాన్ మాట్లాడాలని పిలవడంతో రమ్య ఒంటరిగా వెళ్లింది. ఇప్పుడు చెప్పు […]