ShareChat
click to see wallet page
#🙏కార్తీక మాసం చివరి సోమవారం సందడి🪔
🙏కార్తీక మాసం చివరి సోమవారం సందడి🪔 - కార్తీకమాసం చివరి సోమవారం నవంబర్17) . చేయాల్సిన పరిహారాలు ఇవే ! సిరి సంపదలకు లోటే ఉండదు! కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పరిహారాలు: కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి: ఉదయాన్నే ఇంటినీ; ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం. వెలిగించాలి: శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి: నీటితో లేదా పాలు; పెరుగు; తేనె; పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి ಅಭ೩sಂ ವೆಯಂದಾಲ గంగాజలం; చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ದತುೂತಾಯ కార్తీకమాసం చివరిసోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం; వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి: ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు; వీలు లేని వారు కార్తీకమాసంలో పార్ణమి| రోజు 365 వత్తులు వెలిగించని వారు ..చివరి సోమవారం రోజున 365 వత్తులు; లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి: కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం ಅಿನಿಹಂದಾಲ ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి: కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక నవంబర్ 17న ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్త్రరణ చేయాలి: కార్తీకమాసం చివరి సోమవారం నవంబర్17) . చేయాల్సిన పరిహారాలు ఇవే ! సిరి సంపదలకు లోటే ఉండదు! కార్తీక మాసం చివరి సోమవారం చేయాల్సిన పరిహారాలు: కార్తీకమాసం అంతా గుడికి వెళ్లకపోయినా ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్లాలి: ఉదయాన్నే ఇంటినీ; ఒంటినీ శుభ్రం చేసుకుని శివుడి దగ్గర నెయ్యితో దీపం. వెలిగించాలి: శివక్షేత్రానికి వెళ్లి ఆయనకు ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించాలి: నీటితో లేదా పాలు; పెరుగు; తేనె; పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి ಅಭ೩sಂ ವೆಯಂದಾಲ గంగాజలం; చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ದತುೂತಾಯ కార్తీకమాసం చివరిసోమవారం రోజున మీ స్తోమతను బట్టి అన్నదానం; వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయాలి: ప్రతి రోజూ దీపారాధన చేసే అలవాటు; వీలు లేని వారు కార్తీకమాసంలో పార్ణమి| రోజు 365 వత్తులు వెలిగించని వారు ..చివరి సోమవారం రోజున 365 వత్తులు; లక్ష వత్తులతో దీపాలు వెలిగించాలి: కార్తీక సోమవారం రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకు ఆహారం ಅಿನಿಹಂದಾಲ ఆలయంలో ఉండే ద్వజ స్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి: కార్తీకమాసంలో చివరి సోమవారం కనుక నవంబర్ 17న ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్త్రరణ చేయాలి: - ShareChat

More like this