ఓం నమో శ్రీ సాయిబాబా దయామయ
ఓం హ్రీమ్ పాహిమాం రక్షమాం!
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
మా ఇంటి దైవం మా కంటి దీపం
నువ్వేలే సాయి!
నీ సన్నిధానం ఓ పుణ్యధామం
నీ ద్వారకామాయి!
నడిపించు మార్గమున సాయి!
గెలిపించు దారి అయిన సాయి!
- మా హిందూ భక్తఅజేయశక్తికి ఆధ్యాత్మిక శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శుభ గురువారం! #🙏🌹 శుభ గురువారం షిరిడీ సాయిబాబా స‌్పేషల్ భక్తి గీతాలు 🌹🙏జై సాయి రాం 🙏
00:28
