#helping
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (23-10-2025)*
*టంగుటూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కి చెందిన దేవరపల్లి నరసింహం గారి పెద్ద కోడలు దేవరపల్లి జ్ఞానమ్మ H/o కోటేశ్వరరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని....*
*టంగుటూరు,సింగరాయకొండ జాతీయ రహదారి ప్రక్కన షెల్టర్లో ఉండే అనాధలకు,యాచకులకు,వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది.*
🌸 *దేవరపల్లి జ్ఞానమ్మ గారి* జ్ఞాపకాలను స్మరించుకోని... పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని....అనాధలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దేవరపల్లి కోటేశ్వరరావు గారికి
*𝒀 𝑯 𝑶* తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు...*
దేవరపల్లి చంద్రశేఖర్,
పొదిలి శశి కుమార్,
వీరమల్లి అజయ్,
గరికముక్కల మూర్ధ తదితరులు పాల్గొనడం జరిగినది.
*ఆర్గనైజేషన్ వెహికల్ ఆగిపోవడం వల్ల టూ వీలర్స్ మీదే కార్యక్రమం చేయడం జరిగింది.*

