‘ఓట్ చోరీ’పై తాడో పేడో తేల్చుకునేందుకు
నేటి నుంచి రాహుల్ గాంధీ గారి ‘ఓట్ అధికార్’ యాత్ర..
సెప్టెంబరు 1 వరకు మొత్తం 16 రోజలు, 20 జిల్లాల్లో యాత్ర..
తొలిరోజు యాత్రలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో కలిసి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు..
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలవనున్న యాత్ర..
#RahulGandhi #VoterAdhikarYatra #Bihar #VoteChori #rahul gandhi #రాహుల్ గాంధీ 🖐️ #Rahul Gandhi Congress #కాంగ్రెస్
