పాపం వరద ప్రవాహంలో 14 మంది కొట్టుకుపోయారు!😭
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షాలకు నదులు ఉప్పొంగాయి.
ఈ వరదలో కూలీలతో వెళ్తేన్న ట్రాక్టర్ కొట్టుకుపోయింది. నది ఒడ్డున మైనింగ్ పనుల కోసం ట్రాక్టర్లో వెళ్లిన 14 మంది గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మరణించారు. మరొకరు గాయాలతో బయటపడ్డారు. మిగిలిన 12 మంది కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. వరద ప్రవాహంలో కూలీలు కొట్టుకుపోయిన వీడియో వైరలవుతోంది #floods #viral

00:46