చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం ఆటో సేవా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించి ఆటో ర్యాలీలో ఆటో నడిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్..
ఆటో డ్రైవర్ల ఉద్దేశించి తెలుగు భాషలో తమిళం భాషలో పాట పాడడంతో ఆటో డ్రైవర్ల కేరింతలతో చప్పట్లతో ఉత్సాహంగా ఎమ్మెల్యేను అభినందించారు... మా ఎమ్మెల్యే నవరస కళాకారుడు... #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱

01:51