#😴శుభరాత్రి
నీవు నడిచే దారిలో....
నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే...
నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునే వాళ్ళు మరికొందరు.
నీ బాటలో ముళ్ళు విసిరేసేది కొందరైతే...
అడ్డంకులు సృష్టించే వారు మరికొందరు...
నీ ఓటమికై ఎదురు చూసే వాళ్లేందరో?..
నిన్ను భాధించే సమస్యలెన్ని చుట్టూముట్టినా...
నీ ఆశయ సాధనకై నీవు నడిచే బాటలో గమ్యం చేరేవరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో...
ఎందుకంటే
అమూల్యమైన ఈ జీవిత గమనంలో
నువ్వు అలసి కన్ను మూసిన క్షణాన.....
నీ చివరి యాత్రలో నిన్ను మోసెందుకై ముందుకొచ్చే వారు ఓ నలుగురు
నీకై కంటతడి పెట్టేవారు ఇంకొందరు
గుడ్ నైట్ ఫ్రెండ్స్...
#💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗
