All-Time Record: ఆల్‌టైమ్ రికార్డు.. కొన్నిగంటల వ్యవధిలోనే రూ. 1.20 లక్షలకు చేరుకున్న బంగారం ధర
Gold All-Time Record: బంగారం అంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. రోజురోజుకు బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పండగలు, ఇతర శుభ కార్యలకు బంగారం తప్పకుండా కొనాల్సిందే. దేశంలో ఎంత పేద కుటుంబం అయినా కొద్దిగానైనా బంగారం