ShareChat
click to see wallet page
#తిరుమల శ్రీవారికి విలువైన దివ్య ఆభరణాలు, విలువైన కానుకలు / భారీ విరాళాలు (డొనేషన్స్) 🙏 #టీటీడీ న్యూస్!!!📰 #టీటీడీ న్యూస్ #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS 👆 *శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం* తిరుమల, 2025 సెప్టెంబర్ 23: తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
తిరుమల శ్రీవారికి విలువైన దివ్య ఆభరణాలు, విలువైన కానుకలు / భారీ విరాళాలు (డొనేషన్స్) 🙏 - @tult @tult - ShareChat

More like this