#షేర్ చాట్ బజార్👍 #💪పాజిటీవ్ స్టోరీస్ #😃మంచి మాటలు #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼
#వెబినార్
#చైనా అద్భుత ప్రగతి పై
#సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పి. అరుణ్ కుమార్ గారు చైనా పర్యటించిన సందర్భంగా చైనా ప్రగతిపై
"నేటిచెైనా" అనే అంశంపై విభినారు నిర్వహించబడుతుంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అందరూ పాల్గొనండి ఫేస్బుక్ ద్వారా లైవ్లో వీక్షించండి
