ఈ రాశులకు త్వరలో విదేశీయాన యోగం..! ఇందులో మీ రాశి ఉందా..? #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬

Foreign Travel Yoga: ఈ రాశులకు త్వరలో విదేశీయాన యోగం..! ఇందులో మీ రాశి ఉందా..?
Telugu Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం వ్యయ స్థానం విదేశాలకు సంబంధించిన రాశి. ఈ వ్యయ స్థానంలో గ్రహాన్ని బట్టి విదేశీ సంచార యోగాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. వ్యయంలో ప్రస్తుతం సంచారం చేస్తున్న గ్రహాలను బట్టి కొన్ని రాశులకు అతి త్వరలో విదేశీయాన యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం లేదా విదేశాల్లో ఉద్యోగం లభించడం, విదేశాల్లో స్థిరత్వం లభించడం వంటి అంశాలను ఇక్కడ పరిశీలించడం జరుగుతోంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులకు తప్పకుండా విదేశీయాన అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల్లోని వ్యక్తులతో పెళ్లి కుదరడం, విదేశీ సంపాదన అనుభవించే యోగం పట్టడం వంటివి తప్పకుండా కలుగుతాయి.