ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు చదువుతూ ఉంటా. కొటేషన్లు చూస్తుంటే వారి మనస్సు ఏంటో అర్థమవుతోంది. ఆటోలో ఏ వస్తువు మరచిపోయినా పోలీసులకు ఇస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ ఆదరిస్తారు.
#AutoDriverlaSevalo
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🗞️అక్టోబర్ 5th అప్‌డేట్స్💬

01:48