Train Tickets: మీరు వెళ్లాలనుకునే ట్రైన్ ఆలస్యమైందా.. ? ఒకే ఒక్క పనిచేస్తే టికెట్ డబ్బులు మొత్తం రీఫండ్.. అదెలానో చూడండి
ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాక మీకు జర్నీ చేయడంలో సమస్యలు ఎదురైతే మీకు తిరిగి పూర్తి టికెట్ డబ్బులు అందుతాయి. కానీ దానికి సరైన కారణం మీరు తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుది. ఈ ప్రాసెస్ చూద్దాం.