Car Coolant: మీ కారులో ఇలాంటి కూలెంట్ వాడుతున్నారా? పాడైపోయినట్లే..
Car Coolant: ప్రజలు చేసే మరో సాధారణ తప్పు ఏమిటంటే కూలెంట్‌లో క్రమం తప్పకుండా కుళాయి లేదా బావి నీటిని జోడించడం. ఈ నీటిలో ఖనిజాలు, లవణాలు పుష్కలంగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు ఈ ఖనిజాలు రేడియేటర్, ఇంజిన్ లోపల పేరుకుపోతాయి. దీనివల్ల..