#🌸శనివారం స్పెషల్ స్టేటస్ #✍️ఒరిజినల్ సాహిత్యం #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #శనివారం స్పెషల్ భక్తి
ఓం నమో వేంకటేశ్వరాయనమః
వాహనాలు - 2
కల్పవృక్ష వాహన దర్శనము, స్వామి కల్పించు సకల ధన ధాన్య సమృద్ధిగా!
సకల లోకాల నాయకుని సర్వ భూపాల వాహనము చూచి తరించు!
చూచిన వశమై పోవును నా మనసు, మోహిని రూపమున శివుడైనా వశము!
పరుగులు పెట్టి వచ్చెదరు గరుడ సేవను చూడ ఇసుక రాలనంత జనము తిరుమలలో!
సేవకు మారు పేరు హనుమంతుడు, హనుమద్వాహనం చూసి నేర్చుకో సేవను!
సర్వ వేళలా గంభీరముగా స్వామిని గజ వాహనంలో చూడ వచ్చును ఏనుగు బలము!
శ్రీ వేంకటేశ్వరా పద్మావతితో కూడి పఠమున దర్శనము ధన సౌభాగ్య వశము!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తిథి ద్వాదశి.