ShareChat
click to see wallet page
కార్మికులే దేశానికి బలం కొత్త కోడ్ తో జీవన ప్రమాణాలు మెరుగు మంత్రి వాసంశెట్టి సుభాష్ Vasamsetti Subash *NOTE : కాపు కార్మికులకు రిజర్వేషన్ కావాలి ?!* #✋బీజేపీ🌷 #🇮🇳దేశం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 Konaseema #🏛️రాజకీయాలు
✋బీజేపీ🌷 - @@ కార్శికులే దేశానికి బలం కొత్త కోడ్తో జీవన ప్రమాణాలు మెరుగు మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి; ఆంధ్రప్రభ: దేశ కార్మికుల సంక్షేమం కోసం వ్యాప్తంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు నాలుగు కొత్త కార్మిక కోడ్లను చారి త్రాత్మక  సంస్కరణలుగా  మంత్రి వాసంశెట్టి సుభాష్ అభివర్ణించారు: ఆదివారం తాడేపల్లిలో జరిగినసమా. వేశంలో మంత్రి మాట్లాడుతూ కార్మి కుల గౌరవం; భద్రత హక్కుల పరిర క్షణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టు స్పష్టం చేశారు సామాజిక భద్రత రంగంలోని తొమ్మిది చట్టాలను ಬಡಿ ಡಂದನಿ ఏకీకరించి కొత్త కోడ్ను తీసుకువచ్చారన్నారు: అసంఘటిత కార్మికులు; గిగ్ొ సెక్యూరిటీ ప్రయోజనాలు ప్లాట్ఫామ్ వర్కర్లకు మొదటిసారిగా సోషల్ చేరుతున్నాం యన్నారు:  ఏర్పాటు నేషనల్ స్టేట్స్థాయిలో సోషల్సెక్యూరిటీబోర్డులు; ప్రత్యేక ఫండ్ చేశారన్నారు: ఈపిఎఫ్; ఈఎస్ఐసి ప్రయోజనాలను అన్ని రంగాలకు విస్తరిం మనివెల్లడించారు ఫ్యాక్టరీనుంచిఇంటికివచ్చేటప్పుడుజరిగిన ప్రమాదాలకు . చా కూడా పూర్తిస్థాయి ఈఎసఐసి రక్షణ వర్తిస్తుందని తెలిపారు: మహిళా ఉద్యో గులకు26 వారాలమాతృత్వసెలవులు;అవసరమైతేవర్క్ఫ్రమ్హోమ్సౌకర్యం . కల్పించినట్టు చెప్పారు: కనీస వేతనం కన్నా తక్కువ ఇవ్వకుండా కఠిన నిబం . ధనలు అమల్లోకి వచ్చాయన్నారు ఓవర్కొ రెట్టింపు వేతనం తప్పనిస ಐಮಿತು రన్నారు: ప్రతి ఉద్యోగికి వార్షిక హెల్త్ చెకప్; అపాయింట్మెంట్ లెటర్ తప్పని సరన్నారు పెద్ద సంస్థల్లో సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిబంధన ఉం . దన్నారు డిజిటల్ మీడియా; డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా కార్మిక రక్షణ పరిధిలోకి వస్తారన్నారు: మహిళలకు రాత్రిపూట పనికి అనుమతి, భద్రతా చర్యలతో పాటు ఇంటి వరకు సురక్షిత రవాణా బాధ్యత యాజమాన్యంపై ఉంటుందని చెప్పారు. కార్మికుడి ఇష్టానుసారం 8 గంటలు లేదా 10 గంటలు పని చేసే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో శిశు సంరక్షణ కేంద్రం తప్పనిసరన్నారు: కార్మికుల భద్రత; గౌరవం కోసం కూటమి {ಏಭುಲ್ಪೀಂ' అంకితభావంతోపనిచేస్తుందని మంత్రిసుభాష్ పునరుద్ాటించారు Page Andhra Pradesh 24/11/2025 4 Source : https:llepaperprabhanews com @@ కార్శికులే దేశానికి బలం కొత్త కోడ్తో జీవన ప్రమాణాలు మెరుగు మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి; ఆంధ్రప్రభ: దేశ కార్మికుల సంక్షేమం కోసం వ్యాప్తంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు నాలుగు కొత్త కార్మిక కోడ్లను చారి త్రాత్మక  సంస్కరణలుగా  మంత్రి వాసంశెట్టి సుభాష్ అభివర్ణించారు: ఆదివారం తాడేపల్లిలో జరిగినసమా. వేశంలో మంత్రి మాట్లాడుతూ కార్మి కుల గౌరవం; భద్రత హక్కుల పరిర క్షణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టు స్పష్టం చేశారు సామాజిక భద్రత రంగంలోని తొమ్మిది చట్టాలను ಬಡಿ ಡಂದನಿ ఏకీకరించి కొత్త కోడ్ను తీసుకువచ్చారన్నారు: అసంఘటిత కార్మికులు; గిగ్ొ సెక్యూరిటీ ప్రయోజనాలు ప్లాట్ఫామ్ వర్కర్లకు మొదటిసారిగా సోషల్ చేరుతున్నాం యన్నారు:  ఏర్పాటు నేషనల్ స్టేట్స్థాయిలో సోషల్సెక్యూరిటీబోర్డులు; ప్రత్యేక ఫండ్ చేశారన్నారు: ఈపిఎఫ్; ఈఎస్ఐసి ప్రయోజనాలను అన్ని రంగాలకు విస్తరిం మనివెల్లడించారు ఫ్యాక్టరీనుంచిఇంటికివచ్చేటప్పుడుజరిగిన ప్రమాదాలకు . చా కూడా పూర్తిస్థాయి ఈఎసఐసి రక్షణ వర్తిస్తుందని తెలిపారు: మహిళా ఉద్యో గులకు26 వారాలమాతృత్వసెలవులు;అవసరమైతేవర్క్ఫ్రమ్హోమ్సౌకర్యం . కల్పించినట్టు చెప్పారు: కనీస వేతనం కన్నా తక్కువ ఇవ్వకుండా కఠిన నిబం . ధనలు అమల్లోకి వచ్చాయన్నారు ఓవర్కొ రెట్టింపు వేతనం తప్పనిస ಐಮಿತು రన్నారు: ప్రతి ఉద్యోగికి వార్షిక హెల్త్ చెకప్; అపాయింట్మెంట్ లెటర్ తప్పని సరన్నారు పెద్ద సంస్థల్లో సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిబంధన ఉం . దన్నారు డిజిటల్ మీడియా; డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా కార్మిక రక్షణ పరిధిలోకి వస్తారన్నారు: మహిళలకు రాత్రిపూట పనికి అనుమతి, భద్రతా చర్యలతో పాటు ఇంటి వరకు సురక్షిత రవాణా బాధ్యత యాజమాన్యంపై ఉంటుందని చెప్పారు. కార్మికుడి ఇష్టానుసారం 8 గంటలు లేదా 10 గంటలు పని చేసే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో శిశు సంరక్షణ కేంద్రం తప్పనిసరన్నారు: కార్మికుల భద్రత; గౌరవం కోసం కూటమి {ಏಭುಲ್ಪೀಂ' అంకితభావంతోపనిచేస్తుందని మంత్రిసుభాష్ పునరుద్ాటించారు Page Andhra Pradesh 24/11/2025 4 Source : https:llepaperprabhanews com - ShareChat

More like this