#🙏మన సాంప్రదాయాలు #📜పంచాంగం
🙏మన సాంప్రదాయాలు - 26 . రాత్రి పూట గాజులు , తాళి పక్కన తీసి పెట్టకూడదు , తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకో కూడదు , పిన్నిసులు వేయకూడదు , దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి . . . 27 . అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు . 28 . వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి . డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు . 29 . దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది . 30 . విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు , 31 . స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు . 32 . ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారి అయినా గడపకు పసుపుకుంకుమ - ShareChat
136.5k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post