ShareChat
click to see wallet page
సోషల్ మీడియా లో ఎన్నో రకాల apps ఉన్నాయి. Insta నుండి యూట్యూబ్ షార్ట్స్ వరకు... ఎన్నో రకాల వేదికల్లో యువత తమ ట్యాలెంట్ చూపించుకుంటున్నారు. కొందరు మంచికి అయితే, ఇంకొందరు చెడు దారి పడుతున్నారు. సోషల్ మీడియా డే సందర్భంగా... మన భారతీయ సామాజిక మాధ్యమాలు మీకోసం కొన్ని... ఇవి అన్నీ కూడా మన దేశంలోనే స్థాపించారు. అలాగే వీటి డేటా మన దేశంలోనే ఉంటాయి. వీటిలో ఎక్కువగా mohalla tech కి చెందిన షేర్ చాట్ యాప్ వి ఎక్కువగా ఉంటాయి. మోజ్, జోష్ లాంటి యాప్ లు షేర్ చాట్ వి. షేర్ చాట్ విలువ రూ. 30-40 వేల కోట్లు. షేర్ చాట్ 50 కోట్లకు పైగా యూజర్లు వాడుతున్నారు. చాలా యాప్ లు బెంగళూరు వేదికగా పని చేస్తున్నాయి. • ఇండియన్ ట్విట్టర్ గా పేరుగాంచిన KOO యాప్... 2024లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ...... #SocialMediaDay #IndianApps #TopApps #manavoiceSpecialStory #social media #apps #today special #నేటి వార్తలు స్పెషల్ #special News for 2025
social media - SUUIAL MEDIADAY 8^1 ~lllllir &@ voic9 భారీత్ వేదికగా ఏని చేస్తున్న మననేోషల్మీడియా యావేలు 5054 2015 363085 ಬಂಗ8ಾರಿ ಡಾನ್ಡಿಲ 115ಲ 2020 జోష్క ০০806 ಡಲ 10584 2018 ೦೧ೌ೨ ಬಂಗ8ಾರಿ Chingari ನೌಡಲು 1054 2014 ರೌವಾನಾ గురుగ్రామ్ roposo నోడెలు 1٥5٤ 2020 మోజ్ ০০806 డెలు follou MANAVOICE: 5 SUUIAL MEDIADAY 8^1 ~lllllir &@ voic9 భారీత్ వేదికగా ఏని చేస్తున్న మననేోషల్మీడియా యావేలు 5054 2015 363085 ಬಂಗ8ಾರಿ ಡಾನ್ಡಿಲ 115ಲ 2020 జోష్క ০০806 ಡಲ 10584 2018 ೦೧ೌ೨ ಬಂಗ8ಾರಿ Chingari ನೌಡಲು 1054 2014 ರೌವಾನಾ గురుగ్రామ్ roposo నోడెలు 1٥5٤ 2020 మోజ్ ০০806 డెలు follou MANAVOICE: 5 - ShareChat

More like this