ShareChat
click to see wallet page
శాంతి... శాంతి.. గాంధీ చెప్పిన మాట.. ప్రతిసారి ఓపికతో ఉండలేము.. ఆ శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి... ఆపరేషన్ సిందూరు తో కొడితే పాక్ వాడి వెన్నుపూసలు కదిలాయి.. అమెరికా దగ్గరకు వెళ్లి శాంతి మాత్రం జపించింది. “ఎంతటి వాడైనా కొంతవరకే ఓపిక పడతాడు.. ఓపిక నశిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో పాకిస్థాన్ కి తెలిసింది. ఇంకోసారి భారత్ పై కన్నెత్తి చూడాలి అన్నా... యుద్ధం మాట ఎత్తాలి అన్నా... వణుకు పుట్టాలి... జయహో సైనిక🇮🇳.. జయహో భారత్... జైహింద్..🇮🇳 ...... ➦ భారత వాయుసేన బలహీనంగా ఉందన్న వాదనలు పటాపంచలు. పరిమిత వనరులే వాడి ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టిన IAF. ➦ పాక్ కు చైనా, తుర్కియే ఇచ్చిన అస్త్రశస్త్రాలకు దమ్ము లేదని తేలింది. భారత గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యం కనిపించింది. ➦ పాకిస్థాన్ భూభాగంలో ఎక్కడైనా ఇష్టానుసారం దాడులు చేయగల సామర్థ్యం భారత్కు ఉందని తేలింది. వివిధ ప్రావిన్సుల్లోని 7 వాయుస్థావరాలను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ➦ కాల్పుల విరమణకే భారత్ అంగీకారం తప్ప సింధునదీ జలాల ఒప్పందం రద్దుకు కాదు. ➦ అన్నింటికీ మించి.. భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడి జరిగితే పాక్ పై యుద్ధం ప్రకటిస్తామని భారత్ చేసిన ప్రకటన కీలకం. “ఇకపై భారత్ మీదికి ఉగ్రమూకలను వదలాలంటే పాక్ భయపడక తప్పదు. మరోసారి యుద్ధం వస్తే మళ్లీ సీజ్ ఫైర్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇక పహల్గాం ఉగ్రవాదుల ఏరివేతలోనూ పాక్ సహకరించక తప్పని పరిస్థితి రావొచ్చు.” ...... #operationSindoor #indiaPakWar #WarAlert #terrorAttack #operation sindoor #operation sindoor 💥 ##operation sindoor 🥌🇪🇬 #Operation Sindoor# #Operation Sindoor 🔥
operation sindoor - operation sindoor' M  ~Ir 02 VOBAZ EEipaరే NA voree Edfahfluత g్రsfక చEdతEElFEkll వరిమితే వనరులే ఎండి ప్రీత్యేర్థిని చావు దెబ్బకరట్టి భారత వాయుసేన బలం చూపించాము భంరీతే గీగీనతేల రీక్షణ ముందు దైనా;| ದಬ್ಬ తుర్కియో ఆయుధాలు విఫలం పాకెకు . ఎక్ భుంభంగీంలరీ ఎక్కడైనా దండి చేయగీమని వాయుస్థావరాలు ధ్వంసం చూపించడం తీఎర్పి Soego 80ஸ8S సింధ్ీం జలంల అంగీకరంచలేదు: ఒప్పంద రద్దుకు ಭಾಂಣ ಭನಖ್ಯಿತ್ತಲಗಿ ಭಾರತ್ಡಾ ದರದಾಡಿ ಜಲಿಗಿತ ನಾ5್ಡ యుద్దంగా పరిగణిస్తామని హెచ్చరిక  FOIIO MANAVOICE: 1 operation sindoor' M  ~Ir 02 VOBAZ EEipaరే NA voree Edfahfluత g్రsfక చEdతEElFEkll వరిమితే వనరులే ఎండి ప్రీత్యేర్థిని చావు దెబ్బకరట్టి భారత వాయుసేన బలం చూపించాము భంరీతే గీగీనతేల రీక్షణ ముందు దైనా;| ದಬ್ಬ తుర్కియో ఆయుధాలు విఫలం పాకెకు . ఎక్ భుంభంగీంలరీ ఎక్కడైనా దండి చేయగీమని వాయుస్థావరాలు ధ్వంసం చూపించడం తీఎర్పి Soego 80ஸ8S సింధ్ీం జలంల అంగీకరంచలేదు: ఒప్పంద రద్దుకు ಭಾಂಣ ಭನಖ್ಯಿತ್ತಲಗಿ ಭಾರತ್ಡಾ ದರದಾಡಿ ಜಲಿಗಿತ ನಾ5್ಡ యుద్దంగా పరిగణిస్తామని హెచ్చరిక  FOIIO MANAVOICE: 1 - ShareChat

More like this