23
#lyrics telugu #lyrics #💌 ఫీల్ మై లవ్ #✌️నేటి నా స్టేటస్ #😇My Status
💃💃ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా
🕺🕺సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల
💃💃ముద్దులతోనే రుద్దు రుద్దు
🕺🕺మద్దెల తాళం వద్దు వద్దు
💃💃సరసుడవే..
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా
🕺🕺సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల
💃💃పెళ్ళయ్యి ఇన్నాళ్లు కావొచ్చేనమ్మా
మొగుడుండి ఏ ఆట ఆడించడమ్మా
🕺🕺పేచీకి రానంటే ఓ ముద్దుగుమ్మ
పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా
💃💃ముక్కటకొస్తావా ఉయ్యాలో
సై ఈ ఆట పట్టిస్తా ఇయ్యలో
🕺🕺ఓకేంత చెప్పమ్మా ఉయ్యాలో
ఆ కౌంట్ నీకెంత ఇయ్యలో
💃💃ముద్ద్దుకు కౌంట్ వద్దు వద్దు
🕺🕺హద్దులు దాటే పొద్దు పొద్దు
💃💃మగసిరినే..
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా
🕺🕺సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల
🕺🕺ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు
ఎం చెయ్యమంటారో చెప్తురా మీరు
💃💃అత్తరు బుడ్డికి అబ్బాయిగారు
సీలూడదీస్తారా శ్రీవారు మీరు
🕺🕺అందక వచ్చాక ఉయ్యాలో నీకు
అగచాట్లు తప్పేనా డియ్యాలో
💃💃దొంగోడు దొంగోడే ఉయ్యాలో
నాకు లొంగను అంటాడే ఇయ్యలో
🕺🕺సద్దుకు పోతే ముద్దు ముద్దు
💃💃అత్తరు తీసి రుద్దు రుద్దు
🕺🕺సొగసరివే..
💃💃ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా
🕺🕺సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల