https://vidhaatha.com/news/possible-reshuffle-telangana-state-cabinet-congress-high-command-call-uttam-reddy-120535 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు

Cabinet Reshuffle | తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? ఉత్తమ్‌కు అధిష్ఠానం పిలుపు
Cabinet Reshuffle | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరోసారి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శాఖల కేటాయింపు, శాఖల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. మరోవైపు కీలకమైన హోంశాఖ, […]
