24
#lyrics telugu #lyrics #😇My Status #✌️నేటి నా స్టేటస్ #💌 ఫీల్ మై లవ్
🕺🕺M) తెల్లా తెల్లాని చీర
జారుతున్నాది సందెవేళ
💃💃(F) తెల్లా తెల్లారి దాకా
చెయ్యమన్నాది కుంభమేళ
(🕺🕺M) తాకితే సితారా శృంగార శుక్ర తార
💃💃(F) నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా.....
🕺🕺(M) తెల్లా తెల్లాని చీర
జారుతున్నాది సందెవేళ
💃💃(F) తెల్లా తెల్లారి దాకా
చెయ్యమన్నాది కుంభమేళ
చరణం : 1
💃💃(F)ప్రేమ గురువా ఊగరావా
పూల పొద ఉయ్యాలా
🕺🕺(M)హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
💃💃(F)గొడవే నిరంతరం
ఇరువురి దరువే సగం సగం
🕺🕺(M)పిలుపే ప్రియం ప్రియం
తకధిమి తపనే తళాంగు తోం తోం తోం
💃💃(F)ఇంద్రధనసు మంచం
ఇమ్మంది వయసు లంచం
🕺🕺(M)పిల్ల నెమలి పింఛం
అది అడిగెను మరి కొంచెం..
💃💃(F) తెల్లా తెల్లారి దాకా
చెయ్యమన్నాది కుంభమేళ
🕺🕺(M) తెల్లా తెల్లాని చీర
జారుతున్నాది సందెవేళ
చరణం :2
🕺🕺(M)ప్రియ వనితా చీర మడత
చక్కచేసి ఒక్కటవనా
💃💃(F)మీద పడనా మీగడవనా
కన్నె ఎద రాగాలా
🕺🕺(M)రగిలే గులాబివే
మదనుడి సభకే నవాబువే
💃💃(F)తగిలే సుఖానివే బిగువుల బరిలో
విహారివే... హోయ్ హోయ్ హోయ్
🕺🕺(M)శోభనాల బాల.. ముందుందే ఇంక చాలా
💃💃(F)జాజులా మజాలా పూగంధం పూయా...లా...
🕺🕺(M) తెల్లా తెల్లాని చీర
జారుతున్నాది సందెవేళ
💃💃(F) తెల్లా తెల్లారి దాకా
చెయ్యమన్నాది కుంభమేళ
🕺🕺(M) తాకితే సితారా శృంగార శుక్ర తార
💃💃(F) నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా.....