ShareChat
click to see wallet page
తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. వారందరికీ రైతు బీమా.. ఈ ఫస్ట్‌వీక్‌లోగా అప్లయ్ చేసుకునే వెసులుబాటు.. #📢ఆగష్టు 5th అప్‌డేట్స్🔴
📢ఆగష్టు 5th అప్‌డేట్స్🔴 - ShareChat
తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్.. వారందరికీ రైతు బీమా.. ఈ ఫస్ట్‌వీక్‌లోగా అప్లయ్ చేసుకునే వెసులుబాటు..
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.

More like this