ShareChat
click to see wallet page
#🙏పూరి జగన్నాద్ గుడి ఆలయ రహస్యం #🕉 పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం 🙏 #🙏 పూరి జగన్నాథుని రథయాత్ర శుభాకాంక్షలు 🚩 #🙏🏼 జై పూరి జగన్నాథ రథయాత్ర 🙏🏼 #🙏🏾🌹శ్రీ పూరి జగన్నాథ స్వామి 🕉️🔱💫👑 🔔 *జై జగన్నాథ్* 🔔 *జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు* 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరేమి?( గుండిచా ) 4) జగన్నాథుడు పయనించే రథం పేరేమి? (నంది ఘోష ) 5) జగన్నాధుని రథం ఎత్తు ఎంత?( 23 గజాలు) 6) జగన్నాధుని రథచక్రాలు ఎన్ని?(18) 7) బలబద్రుని రథం పేరేమిటి?( తాళద్వజం ) 8) బలబద్రుని రథం ఎత్తు ఎంత?(22 గజాలు ) 9) బలబద్ధుని రవి చక్రాలు ఎన్ని?(16) 10) సుభద్రాదేవిని తీసుకొని వచ్చే రథం పేరేంటి?( దర్పదలన ) 11) సుభద్రా దేవి రథం ఎత్తు ఎంత?(21 గజాలు) 12) సుభద్ర దేవి రథం చక్రాలు ఎన్ని?(14) 13) జగన్నాథ రథ తయారీ ప్రక్రియ పేరేమిటి?( రధ ప్రతిష్ట) 14) రథయాత్ర మార్గాన్నిఏమని పిలుస్తారు?( బడదండ ) 15) రథాలపై రెపరెపలాడే జెండాలను ఏమంటారు?( పావన బాణా ) 16) జగన్నాథ రథ తయారీలో పాల్గొనే వడ్రంగులు ఎంతమంది?(60 మంది) 17) జగన్నాథ రథం పై వేసే అలంకరణ వస్త్రాన్ని ఏమంటారు?( చాంద్వా ) 18) అలంకరణ వస్త్రాన్ని కుట్టే దర్జీలు ఎంతమంది?(14 మంది) 19) జగన్నాధ రథ అలంకరణ కోసం ఉపయోగించే వస్త్రం ఎన్ని మీటర్లు?(1200) 20) రథయాత్రకు సేవ చేయడానికి శిక్షణ పొందే వారిని ఏమంటారు?( దైవపతులు) 22) రథయాత్రకు ముందు మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఏమంటారు?( చెరాపహారా ) 23) రధాన్ని లాగడాన్ని ఏమంటారు?( రాధా తానా) 24) జగన్నాధుని ప్రథమ సేవకుడు ఎవరు?( పూరి రాజు ) 25) జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేసేది ఏ కులము వ్యక్తి?( మంగలి) 26) ప్రసాద తయారీలో వినియోగించే పాత్ర ఏ లోహం? ( మట్టి) 27)జగన్నాధుని విగ్రహం ఏ లోహంతో తయారవుతుంది?( దారు/ చెక్క ) 28) జగన్నాథ రథయాత్ర కొనసాగే దూరం ఎంత?( రెండున్నర కిలోమీటర్లు ) https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏పూరి జగన్నాద్ గుడి ఆలయ రహస్యం - ShareChat

More like this