ShareChat
click to see wallet page
#helping 𝕐𝕆𝕌𝕋ℍ ℍ𝔼𝕃ℙ𝕀ℕ𝔾 𝕆ℝ𝔾𝔸ℕ𝕀ℤ𝔸𝕋𝕀𝕆ℕ *ఈ రోజు (04-08-2025)* *సింగరాయకొండ మండలం,కనుమల్ల గ్రామానికి చెందిన స్వర్గీయ కుమారి 'కోయ కళ్యాణి"గారి జన్మదినం సందర్భంగా అనాధలకు,వృదులకు,యాచకులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.* 👉ఈ రోజు *స్వర్గీయ కుమారి 'కోయ కళ్యాణి"గారి* జన్మదినం సందర్భంగా అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన *అక్క శ్రీలత గారికి,బావ చిడిపోతు శ్రీనివాసరావు(వాసు) గారికి(రాయవారిపాలెం)* ఆర్గనైజేషన్ తరుపున ధన్యవాదాలు తెలయజేసుకుంటున్నాం. *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, గరికముక్కల మూర్ధ, ఇత్తడి వినయ్, కొమ్ము భాను తేజ, కొమ్ము ప్రమోద్ తదితరులు పాల్గొనడం జరిగినది.
helping - ShareChat

More like this