సామాన్యులకు గుడ్‌న్యూస్.. అమెజాన్ రూ.2 వేల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఉద్యోగాలు, ఇన్సురెన్స్, స్కాలర్‌షిప్‌లు, ఇంకా ఎన్నో.. గ్రామాల్లోనూ.. #🔴జూన్ 19th అప్‌డేట్స్📢
సామాన్యులకు గుడ్‌న్యూస్.. అమెజాన్ రూ.2 వేల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఉద్యోగాలు, ఇన్సురెన్స్, స్కాలర్‌షిప్‌లు, ఇంకా ఎన్నో.. గ్రామాల్లోనూ..
అమెజాన్ 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 80,000 మంది డెలివరీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేయించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.