ఇది తెలుసా!
పురాణాల ప్రకారం విష్ణువు యొక్క 24 అవతారాలు కానీ! చాలామంది 10 అవతరాలనే నమ్ముతారు. చివరి 10వ అవతారం భూమి అంతరించి పోతున్నప్పుడు తెల్లని గుర్రంపై, మండుతున్న కత్తిని పట్టుకొని వచ్చి చెడును నాశనం చేస్తాడట విష్ణువు.
..........
#lordvishnu #dasavatharam #ekadasi2025 #ManavoiceSpecialStory #ekadashi #tholi ekadashi #toli ekadashi special #తొలి ఏకాదశి శుభాకాంక్షలు 2022
