#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🔴జూన్ 21st అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
*సచివాలయ సిబ్బంది బదిలీలు నిలుపుదల*
*అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ బదిలీలు తాత్కాలిక నిలుపుదల - స్థానిక మండలాల్లో పోస్టింగ్ కు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన - మరోసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అభిప్రాయం తర్వాత.. బదిలీలు చేపట్టనున్న ప్రభుత్వం*
